ఆ వైర్లను మార్చి 31లోగా తొలగించాలి : టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి

విద్యుత్ స్తంభాలపై చిందరవందరగా గుత్తులుగా వేలాడే వైర్లను మార్చి 31 వరకు తొలగించాలని కేబుల్, బ్రాడ్ బ్యాండ్ ఆపరేటర్లను టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు.