ఇక మర్యాదల్లేవ్.. ఆ డీల్‌కు ఒప్పుకోవాల్సిందే.. ఇరాన్‌కు ట్రంప్ బిగ్ వార్నింగ్

అమెరికా, ఇరాన్ మధ్య రెండో సారి శాంతి చర్చలు నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్.. మరోసారి తీవ్ర హెచ్చరికలు చేశారు. తమతో ఒప్పందం చేసుకోవాల్సిందేనని, లేకుంటే ఇరాన్‌‌లో పవర్ ప్లాంట్లు, బ్రిడ్జులు పూర్తిగా ధ్వంసం చేస్తామని ఆయన హెచ్చరించారు. హర్మూజ్ జల సంధిని మూసివేసిన నేపథ్యంలో ట్రంప్ మరింత తీవ్రమైన బెదిరింపులకు దిగారు. పలు నౌకలపై ఇరాన్ సైన్యం కాల్పులు జరపడంతో మరింత ఆందోళనకు గురిచేశారు. ఈ నేపథ్యంలో పాక్ వేదికగా రెండో చర్చలు జరుగుతున్నాయి.