ఇంగ్లాండ్‌తో కాదు.. వర్షంతోనే భారత్ పోరు.. మాంచెస్టర్‌లో రేపు మ్యాచ్ జరిగేనా?

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య రేపు ( జులై 4న, శనివారం) మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో జరగబోయే రెండో మ్యాచ్‌కైనా వాతావరణం అనుకూలించాలని ఇరు జట్లతో పాటు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.