ఇంజినీరింగ్ ఫీజులపై మళ్లీ గందరగోళం..చివరి దాకా ఉత్కంఠే.. హైకోర్టుకు 18 ఇంజినీరింగ్ కాలేజీలు

రాష్ట్రంలో ఇంజినీరింగ్ అడ్మిషన్ల ప్రక్రియ మొదలైన టైమ్‌లో ఫీజుల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. అడ్మిషన్ల కౌన్సెలింగ్ సమయంలో ఫీజులపై స్పష్టత లేకపోవడంతో అటు విద్యార్థులు, ఇటు తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది.