ఇంజనీర్ పార్ట్ టైం వర్క్.. కుక్కలను వాకింగ్‌కి తీసుకెళుతూ నెలకు రూ.6 లక్షలు సంపాదన.. ఎక్కడంటే?
సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనగానే మనకు గుర్తొచ్చేది.. ఏసీ రూమ్, ల్యాప్‌టాప్, కోడింగ్, లక్షల్లో శాలరీ. కానీ న్యూయార్క్‌కు చెందిన ఒక 28 ఏళ్ల యువ ఇంజనీర్ మాత్రం వీటన్నింటికీ భిన్నంగా