ఇజ్రాయెల్ నగరంపై ఇరాన్ క్షిపణి దాడి.. 9 మంది మృతి, 28 మందికి గాయాలు

ఇరాన్ క్షిపణి ఇజ్రాయెల్ నగరమైన బీట్ షెమేష్‌‌ను తాకడంతో తొమ్మిది మంది మృతి చెందారు. మరో 28 మంది వరకూ గాయపడినట్టు ఎమర్జెనీ సర్వీస్ వర్గాలు తెలిపాయి.