ఇంటర్ ప్రతిభే బంగారు భవిష్యత్తుకు పునాది : మల్క కొమరయ్య
విద్యార్థుల జీవితంలో ఇంటర్మీడియట్ అత్యంత కీలకమైన దశ అని, ఈ రెండేళ్లలో కనబరిచే ప్రతిభే బంగారు భవిష్యత్తుకు పునాది వేస్తుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, పల్లవి గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ చైర్మన్ మల్క కొమరయ్య అన్నారు.