ఇండియన్ నేవీలో ఉద్యోగాలు.. జాబ్‌తోపాటు బీటెక్ డిగ్రీ.. అర్హతలు, లాస్ట్ డేట్ ఇవే!

ఇండియన్ నేవీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అయింది. ఉద్యోగంతోపాటు బీటెక్ డిగ్రీ కూడా అందించనున్నారు. ఇంటర్ పూర్తి చేసి జేఈఈ మెయిన్స్ ర్యాంక్ కలిగిన విద్యార్థులు అర్హులు అని భారత నౌకాదళం వెల్లడించింది. 10+2 (B.Tech) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ నోటిఫికేషన్ ద్వారా 44 ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు ఈనెల 19 చివరి తేదీ అని తెలిపింది. ఎంపికైన అభ్యర్థులకు నావల్ అకాడమీలో ఉచితంగా బీటెక్ కోర్సుతో పాటు గౌరవప్రదమైన ఆఫీసర్ ఉద్యోగం లభిస్తుంది.