ఇండియా దెబ్బ మాములుగా ఉండదు మరీ: ఆపరేషన్ సిందూర్ గాయాల నుంచి ఇంకా కోలుకోని పాక్

పహల్గాం టెర్రర్ అటాక్‌కు ప్రతీకారంగా భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గాయాల నుంచి పాకిస్తాన్ ఇంకా కోలుకోలేదు. భారత బలగాలు చేసిన ప్రతిదాడుల్లో పాక్‌లోని పలు ఎయిర్ బేస్‌లు తీవ్రంగా ధ్వంసం అయ్యాయి.