ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు సహకరించాలి

దర్యాపూర్‌ గ్రామ శివారులోని సర్వే నెంబర్‌ 140, 141, 144, 145, 149 లో ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుకు రైతులు, గ్రామస్తులు సహకరించాలని మంథని ఆర్డీఓ సురేష్‌, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్‌ కోరారు. ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుతో భూములు కొల్పోతున్న రైతులతో సర్పంచ్‌ రాపల్లి రాజయ్య ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ సభ నిర్వహించారు.