'ఇంతకాలం ఏం చేశారు.. అధికారులపై చర్యలు తీసుకోండి.. షోకాజ్ నోటీసులివ్వండి': పవన్ కళ్యాణ్ సీరియస్

Pawan Kalyan Order To Serve Notice For Industries: కళ్ల ముందే గోదావరి కలుషితమవుతుంటే ఇన్ని రోజులూ ఏం చేశారని అధికారుల్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఆయన పీసీబీ అందించిన ల్యాబ్ రిపోర్టుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనుమతించదగిన పరిమితుల కంటే గోదావరిలో ఎక్కువగా కాలుష్య కారకాలు గుర్తించారన్నారు. ఆంధ్ర పేపర్ మిల్లు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్‌కు నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.నిర్లక్ష్యం వహించిన రాజమండ్రి పీసీబీ అధికారులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు.