ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్‌పై కేంద్రం కీలక నిర్ణయం.. 30 శాతం ఎక్సైజ్ సుంకం మినహాయింపు

పెట్రోల్‌లో 22% నుండి 30% వరకు ఎథనాల్ మిశ్రమం కలిపిన ఇంధన రకాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం నుండి పూర్తి మినహాయింపు ఇచ్చింది.