ఇదెక్కడి కామెడీ భయ్యా...! ఇండియన్ ప్లేయర్ల బ్యాట్లలో రబ్బర్ ఉంది: శ్రీలంక బ్యాటర్ రాజపక్స కామెంట్స్..

శ్రీలంక బ్యాటర్ రాజపక్స ఇండియన్ ప్లేయర్స్ వాడే బ్యాట్లపై సంచలన ఆరోపణలు చేశారు. ఇండియన్ ప్లేయర్స్ స్పెషల్ బ్యాట్స్ వాడుతున్నారని.. వారు వాడే బ్యాట్లలో అదనంగా రబ్బరు ఉంటుందని.. అందుకే వారు భయంకరంగా ఆడుతున్నారని అన్నారు