పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూర్ మున్సిపాలిటీ, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని కాకిరాల హరిప్రసాద్, కిశోర్ రెడ్డిపై ఝాన్సీరెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కాంగ్రెస్క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారని ఆ కమిటీ చైర్మన్, ఎంపీ మల్లు రవి తెలిపారు.