ఇద్దరు భార్యల మధ్య ఇరుక్కున్న వరుణ్ ధావన్.. ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ ట్రైలర్ రిలీజ్!

బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్, మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో వస్తోన్న కామెడీ ఎంటర్‌టైనర్ ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ ట్రైలర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. డైరెక్టర్ డేవిడ్ ధావన్ తన మార్క్ హిలేరియస్ కన్‌ఫ్యూజన్ డ్రామాతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.