జయశంకర్ భూపాలపల్లిలో విషాదం..పంట పొలంలో రైతు సజీవ దహనం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. అకస్మాత్తుగా పొలంలో మంటలు చెలరేగి రైతు సజీవదహనమయ్యాడు. పొలంలో గడ్డి కట్టలకు అంటుకున్న మంటలను ఆర్పుతుండగా ఈ ప్రమాదం జరిగింది.