ఇందిరమ్మ ఇల్లు కట్టుకోకపోతే క్యాన్సిల్ చేస్తాం .. మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : పదేండ్లలో గత ప్రభుత్వం నియోజకవర్గంలో 250 ఇండ్లు కూడా కట్టించలేదని, కాంగ్రెస్ వచ్చాక ఏడాదిలోనే 3,500 ఇండ్లు మంజూరు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.