ఇది మొక్కబడి కార్యక్రమం కాదు... హైదరాబాద్‍ను తీర్చిదిద్దే యజ్ఞం: సీఎం రేవంత్ రెడ్డి

గుర్రంగూడ వనమహోత్సవంలో భాగంగా హైదరాబాద్‌ను పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం పిలుపునిచ్చారు. అటవీ భూముల రక్షణే ధ్యేయమన్నారు.