ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్ కు 78 సీట్లు!..రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయింది: కేటీఆర్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయినట్టేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేయించుకున్న సొంత సర్వేలోనే ఈ విషయం స్పష్టమైందని ఆయన పేర్కొన్నారు.