ఇరాన్ను వెంటనే వీడండి.. భారతీయులకు కేంద్ర ప్రభుత్వం అత్యవసర హెచ్చరిక!
ఇరాన్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. వివిధ కారణాలతో ఇరాన్ వెళ్లి.. అక్కడ ఉన్న భారతీయ పౌరులకు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కీలక అడ్వైజరీ జారీ...