ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపల్ ఓటర్ల తుది జాబితా విడుదల

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఓటర్ల తుది జాబితాను అధికారులు సోమవారం విడుదల చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం మున్సిపల్​కార్పొరేషన్​తో పాటు ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో మొత్తం 1,85,348 మంది ఓటర్లు నమోదయ్యారు.