ఇరాన్‌ నిరసనల్లో 12 వేల మంది మృతి..? సంచలన నివేదిక

ఇరాన్‌లో ప్రస్తుత పాలకులు తీవ్ర అంతర్గత సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇది 1979 నాటి ఇస్లామిక్ విప్లవాన్ని గుర్తు చేస్తోంది. సుప్రీం నేత ఆయతుల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా మూడో వారంలోకి ప్రవేశించిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. భద్రతా బలగాలు వేలాది మందిని చంపాయని ఒక అంతర్జాతీయ వెబ్‌సైట్ పేర్కొంది. ఆర్థిక సంక్షోభంతో మొదలైన ఈ ఉద్యమం, మత వ్యవస్థను అంతం చేయాలనే డిమాండ్‌కు దారితీసింది. ఇది ఇస్లామిక్ రిపబ్లిక్‌కు అతిపెద్ద సవాల్‌గా మారింది.