'ఇరాన్ యుద్ధం వల్ల మా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతోంది': పాకిస్థాన్ ప్రధాని

అప్పుల ఊబిలో కూరుకుపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పాకిస్థాన్‌ ఆర్థిక వ్యవస్థకు ఇరాన్, అమెరికా యుద్ధం పెనుశాపంగా మారింది. పొరుగు దేశంలో ఎగిసిపడుతున్న యుద్ధ జ్వాలలు పాక్ పురోగతిని దశాబ్దం వెనక్కి నెట్టేస్తున్నాయి. నిన్నటి వరకు 300 మిలియన్ డాలర్లతో సరిపోయిన చమురు దిగుమతుల కోసం ఇప్పుడు ఏకంగా 800 మిలియన్ డాలర్లు వెచ్చించాల్సి వస్తోందని నేరుగా ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌యే అధికారికంగా వెల్లడించారు. ఆపూర్తి వివరాలు మీకోసం.