ఇవాళ (జూన్ 14) ఇరాన్ తో శాంతి ఒప్పందం...డీల్‌పై సంతకాలు అయిన వెంటనే అందరికీ హార్మూజ్ జలసంధి ఓపెన్..!

పశ్చిమాసియాలో యుద్ధానికి ముగింపు పలికేలా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చరిత్రాత్మక శాంతి ఒప్పందం ఆదివారం నాడే జరగబోతోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం రాత్రి ప్రకటించారు.