ఇవాళ (జులై 7) ఇంగ్లండ్‌తో ఇండియా మూడో టీ20.. రవి బిష్ణోయ్‌పై వేటు..?
ఇంగ్లండ్ టూర్‌లో ఒక్క విజయం కూడా నమోదు చేయని టీమిండియా ఇంగ్లండ్‌తో మూడో టీ20 మ్యాచ్‌కు రెడీ అయ్యింది. మంగళవారం జరిగే ఈ పోరులో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని పట్టుదలగా ఉంది.