ఇవాళ (డిసెంబర్ 30) పాలమూరులో ఉద్యోగ మేళా

జిల్లాలోని నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ నెల 30న నగరంలోని ఎంప్లాయ్​మెంట్​ ఆఫీస్​ ఆవరణలో ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎంప్లాయ్​మెంట్​ ఆఫీసర్ మైత్రి ప్రియ తెలిపారు.