ఇస్నాపూర్ పెద్దమ్మ దేవాలయంలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు.. కాంగ్రెస్ మెదక్ పార్లమెంట్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి నీలం మధు

పటాన్‌‌‌‌‌‌‌‌చెరు, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెద్దమ్మ దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న షెడ్డు పనులకు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి నీలం మధు ముదిరాజ్ ఆదివారం శంకుస్థాపన చేశారు