ఇస్నాపూర్ మున్సిపాలిటీకి నిధులు కేటాయించాలి : నీలం మధు ముదిరాజ్

సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి నీలం మధు ముదిరాజ్ మంత్రి వివేక్ వెంకటస్వామిని కోరారు.