ఉచిత బస్సు మహిళలు అడిగారా..? ఫ్రీబీస్ తో ప్రజలను సోమరిపోతులను చేస్తుండ్రు: మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు

హైదరాబాద్ : ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచిత పథకాలపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉచితాలతో ప్రజలను సోమరి పోతులను తయారు చేస్తున్నారని అన్నారు. కష్టపడే వారికి చేయుత నివ్వాలని అన్నారు