ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధం కావాలి: బొప్పరాజు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం ఉద్యమానికి సిద్ధమవ్వాలని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.