ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి : టీజీఈ జేఏసీ

దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈ జేఏసి తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అదికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్సనర్ల జాయింట్ యక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉమ్మడి, నల్గొండ, మహబూబ్​నగర్, మెదక్​ జిల్లాలో నిరసన వ్యక్తం చేశారు.