‘ఉద్యమాల పల్లె’ ప్రస్థానం ముగిసింది..! ముప్పిడి సాంబయ్య లొంగుబాటుతో ముగిసిన శకం

మావోయిస్టు ఉద్యమాల్లో హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి ప్రస్థానం ముగిసింది. గ్రామం నుంచి విప్లవోద్యమాల బాట పట్టి దళ సభ్యుడి నుంచి కీలక పదవులకు ఎదిగిన నేతలంతా ఒక్కొక్కరిగా ఎన్ కౌంటర్లకు బలవగా, తరాలపల్లి నుంచి మావోయిస్టు పార్టీలో మిగిలిన ఒకే ఒక్క నేత ముప్పిడి సాంబయ్య అలియాస్ వికాస్ అలియాస్ ప్రభాకర్ ఇప్పు