ఉప్పల్‌లో ‘అభిషేక్’ విధ్వంసం, క్లాసెన్ క్లాస్.. CSK ముందు భారీ టార్గెట్

SRH vs CSK: ఐపీఎల్ 2026లో భాగంగా హైదారాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న హోరాహోరీ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన ఓపెనింగ్ భాగస్వామ్యం లభించింది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ కిరాక్ బ్యాటింగ్ తో చెన్నై బౌలర్లపై ఒత్తిడి పెట్టారు.