ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 14 మండలాల్లో ఉన్న 313 గ్రామాల్లో పోలింగ్

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తుదిపోరుకు రంగం సిద్ధమైంది. మూడు విడతల్లో జరుగుతున్న ఎలక్షన్లకు ఇవాళ్టితో తెర పడనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 14 మండలాల్లో ఉన్న 313 గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్