ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపాలిటీల ఓటర్ లిస్టు రిలీజ్

మున్సిపల్ ఎన్నికల ఓటర్ల ముసాయిదా జాబితాను అధికారులు విడుదల చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపల్ కార్యాలయాల్లో గురువారం ముసాయిదా జాబితాను నోటీసు బోర్డులో అంటించారు.