ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లోనే  ‘ప్రైవేట్ స్టాఫ్’

ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీలు సంచలనం సృష్టించాయి. 2019లో నియమించిన  24 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను,ఏజెన్సీల కాంట్రాక్టును కాంగ్రెస్ ప్రభుత్వం ఐదు నెలల కిందనే రద్దు చేసింది.