మే 11 నుంచి విద్యా వారోత్సవాలు..తొలిరోజు స్కూల్ బిల్డింగ్‌ల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు

రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 11 నుంచి 17వ తేదీ వరకు విద్యా వారోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఈ వేడుకలను నిర్వహించనున్నారు.