ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ..జనవరి 2 నుంచి ఉచిత కంటి వైద్య శిబిరాలు

మహబూబ్ నగర్ రాంరెడ్డి లయన్స్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈ జనవరి 2 నుంచి 30 వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఉచిత కంటి వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు ఆసుపత్రి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు.