ఉమేష్ చంద్ర ఐపీఎస్‌కు అరుదైన గౌరవం ఇచ్చిన మిత్రుడు.. డీజీగా రిటైర్ అవుతున్న వేళ సైకిల్‌పై తెనాలి వెళ్లి..!

ఏపీకి చెందిన ఆలిండియా అధికారులు పీవీ సునీల్ కుమార్, శ్రీలక్ష్మీ, మాదిరెడ్డి ప్రతాప్ నేడు (జూన్ 30)న రిటైర్ అయ్యారు. పదవీ విరమణ వేళ.. ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ తన బ్యాచ్‌మేట్, ఆత్మీయ మిత్రుడు, నక్సలైట్ల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఉమేష్ చంద్ర ఐపీఎస్‌ను స్మరించుకున్నారు. మంగళగిరి నుంచి తెనాలి వరకు సైకిల్ మీద వెళ్లిన ఆయన.. తన మిత్రుడి విగ్రహం వద్ద పోలీసు యూనిఫాం ఉంచి నివాళులు అర్పించారు.