ఎక్సైజ్ శాఖలో భారీగా బదిలీలు..డీసీలు, ఏసీలు, సూపరింటెండెంట్ల మార్పు

ఎక్సైజ్ శాఖలో ప్రభుత్వం భారీ ఎత్తున బదిలీలు చేపట్టింది. శాఖకు సంబంధించిన డిప్యూటీ కమిషనర్లు (డీసీలు), అసిస్టెంట్ కమిషనర్లు (ఏసీలు), ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు (డీపీఈఓలు) కేడర్లలో పెద్ద సంఖ్యలో అధికారులను బదిలీ చేస్తూ ఎక్సైజ్ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు ఉత్తర్వులు జారీ చేశారు.