ఎడపల్లి మండలంలో ఒకటే సర్వే నంబర్.. ఇద్దరికి పాస్ బుక్కులు

నిజామాబాద్​ జిల్లా ఎడపల్లి మండలంలో నకిలీ పాసు పుస్తకాలు ఉదంతం కలకలం రేపుతోంది. ఈ అంశంపై కలెక్టర్​ విచారణకు ఆదేశించారు.