ఎడారి దేశం లో భారీ వర్షాలు.. వరదల్లో మునిగిన దుబాయ్.. హైఅలెర్ట్

అబుదాబి, దుబాయ్, షార్జా నగరాల్లో శుక్రవారం కురిసిన భారీ వర్షాలతో ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. వీధులన్నీ జలమయమయ్యాయి.. జనం ఇండ్లకే పరిమితం అయ్యారు.