ఎన్‌‌‌‌టీఏను రద్దు చేయాల్సిందే..పార్లమెంటుకు జవాబుదారీగా ఉండే సంస్థతోనే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలి

దేశంలో ఉన్నత విద్యా ప్రవేశ పరీక్షల నిర్వహణలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌‌‌‌టీఏ) పూర్తిగా విఫలమైందని, ఆ సంస్థను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్‌‌‌‌.లింబాద్రి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.