ఎన్‌టీఏ ఘోర తప్పిదం: నాగ్‌పూర్ నీట్ విద్యార్థికి.. అబుదాబిలో పరీక్షా కేంద్రం కేటాయింపు

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నీట్ రీ ఎగ్జామ్ విషయంలో మరో ఘోర తప్పిదం చేసింది. ముఖ్యంగా ఈ పరీక్ష కోసం సర్వం సిద్ధం చేసుకున్న మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ విద్యార్థి.. తీరా అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేసుకుని చూసేసరికి గుండె గుభేల్ మంది. ఎన్‌టీఏ నిర్వాహకులు అతనికి దేశంలో కాకుండా ఏకంగా విదేశాల్లో (అబుదాబిలో) పరీక్షా కేంద్రాన్ని కేటాయించారు. పరీక్షకు కేవలం ఒక్కరోజు ముందు జరిగిన ఈ ఘోర సాంకేతిక తప్పిదం సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఎన్‌టీఏ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.