కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని పార్టీ నేతలకు బీజేపీ తమిళనాడు, కర్నాటక రాష్ర్టాల సహ జాతీయ ఇన్‌ఛార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి సూచించారు. డీఎంకే అవినీతిని ఎండగట్టాలని పిలుపునిచ్చారు.