ఎనర్జీ ఫుడ్ : ఈ పప్పులు పోషకాల గనులు.. ఏ పప్పులో ఎంత ప్రొటీన్లు ఉంటాయంటే.. !

వర్షాకాలంలో వచ్చే అనారోగ్యాలను ఎదుర్కోవాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా డైట్లో పప్పులు యాడ్ చేసుకోవాలి' అని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు పప్పులు తిననివాళ్లు కూడా వర్షాకాలంలో తినాల్సిందే. చాలామందికి అసలు పప్పుల్లో ఏముంటాయో, ఎందుకు తినాలో కూడా తెలియదు. ఇంతకీ ఏ పప్పులు తింటే లాభం కలుగుతుంది