కాగితాల్లోనే కరకట్టల నిర్మాణాలు..భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ముంచుకొస్తున్న వరద ముప్పు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : నదులు, వాగుల పరీవాహక ప్రాంతాల్లో వరద భయం మళ్లీ మొదలైంది. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో గోదావరితో పాటు ముర్రెడు వాగుకు ఇరువైపులా కరకట్టల నిర్మాణాలు ఏండ్లుగా ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి.