ఎస్ఐఆర్ గడువు పొడిగించాలి..ఏడు శాతం మందే  ఫారాలు తిరిగి సమర్పించారు: కేటీఆర్

ఎస్‌‌‌‌ఐఆర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కల్పించడంలో బీఎల్వోలు విఫలమవుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.