విద్యార్థి సంఘాలతో ఉద్యమకారుల కమిటీ భేటీ..వివిధ వర్గాల మధ్య వాగ్వాదం
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కోసం ప్రభుత్వం నియమించిన కేకే కమిటీ సోమవారం అమరజ్యోతి భవన్‌లో సమావేశం నిర్వహించింది. విద్యార్థి సంఘాలతో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో వివిధ వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.