టాడీ టాపర్స్ కార్పొరేషన్‌‌‌‌ కు రూ.17 కోట్లు రిలీజ్

గీత కార్మికులకు కాటమయ్య కిట్లను పంపిణీ చేస్తున్న టాడీ టాపర్ కార్పొరేషన్‌‌‌‌కు ప్రభుత్వం ఫండ్స్ రిలీజ్ చేసింది. రెండో త్రైమాసికం కింద రూ.17 కోట్లు విడుదల చేస్తూ బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బాలమాయ దేవి సోమవారం జీవో జారీ చేశారు.